బహిష్ఠు నియమాలు పాఠించడం వలన లాభమా?నష్టమా?
play_arrow బహిష్ఠు నియమాలు పాఠించడం వలన లాభమా?నష్టమా? Dwani
కాల్షియం లోపం, సంకేతాలు మరియు లక్షణాలు ఏంటి ? వటినీ అరికట్టటం ఎలా ? Dwani
కాల్షియం జీవులన్నింటికి ముఖ్యమైనది. జీవుల శరీరంలో అన్నింటికన్నా ఎక్కువగా ఉండే లోహము. ఇది ముఖ్యంగా ఎముకలలో ఉంటుంది. జీవుల దేహవ్యవస్థలో కాల్షియం ప్రముఖపాత్ర కలిగివున్నది. ముఖ్యంగా కణనిర్మాణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది. కాల్షియం యొక్క అయానులు, జీవ కణజాలంలో సైటో ప్లాజంలో లోపలికి, బయటకు ప్రయాణిస్తూ, కణాల జీవ నిర్వహణలో భాగం వహిస్తాయి. పళ్ళు/దంతాలు, ఎముకలు, కొన్ని జీవుల (నత్త, అలిచిప్పజాతి జీవుల) పై పెంకుల నిర్మాణంలో కాల్షియం ఉనికి ప్రముఖమైనది.జీవజాలాలన్నింటిలో ఎక్కువ ప్రమాణంలో లభ్యమైయ్యే మూలకం కాల్షియం .
Dwani May 10, 2022
play_arrow బహిష్ఠు నియమాలు పాఠించడం వలన లాభమా?నష్టమా? Dwani
Copyright © 2021 DwaniPodcasts All Rights Reserved. Designed and Developed By Webly.live
Post comments (0)