• Home
  • keyboard_arrow_right Dwani Devotional Telugu
  • keyboard_arrow_rightPodcasts
  • keyboard_arrow_right
  • keyboard_arrow_right Adhyatmika Dwani | ఎలాంటి వారింట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది | వరలక్ష్మి వ్రతం Special episode
play_arrow

Dwani Devotional Telugu

Adhyatmika Dwani | ఎలాంటి వారింట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది | వరలక్ష్మి వ్రతం Special episode

Dwani August 19, 2021


Background
share close

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం[1]. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పూజలు ఆంధ్రప్రదేశ్తెలంగాణకర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం…

Do follow us on social media

Website: https://dwanipodcasts.com/

facebook: https://www.facebook.com/dwani.in

Instagram: http://instagram.com/dwani.in

youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw

Download now: Adhyatmika Dwani | ఎలాంటి వారింట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది | వరలక్ష్మి వ్రతం Special episode

file_download Download

Rate it
Previous episode

Post comments

This post currently has no comments.

Leave a reply

Your email address will not be published. Required fields are marked *


error: SORRY! You are not allowed to do this !!