ఏ కాలంలోనైనా ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. శీతాకాలంలో కూడా పలు రకాల వ్యాధులు ప్రజలను భయపెడుతుంటాయి. శీతాకాలంలో గుండె జబ్బులు విజృంభిస్తాయి. హృదయ సంబంధ వ్యాధులు ఉన్న వారు ఈ కాలంలో జాగ్రత్తలు పాటించాల్సిందే. మన దేశంలో కూడా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు ఘనంగా తగ్గుతాయి. ఒక సమయంలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతుంటాయి.దీంతో ఈ కాలంలో మనం అప్రమత్తంగా ఉంటే రోగాల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. […]
మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మొక్కజొన్న తెలియని వారు ఉండరంటే అతిశయోక్తే. ఎందుకంటే మొక్కజొన్న ఏ దేశములోనైనా అంత ఫేమస్ మరి. మొక్కజొన్న ఒక ముఖ్యమైన ఆహారధాన్యము. ఇది చాలా విరివిగా, అతి చౌకగా లభించే ఆహారం. మొక్కజొన్న గింజలు ఒక మంచి బలమైన ఆహార పదార్ధము. దీని గింజలను పచ్చిగా గాని, కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. మొక్కజొన్న గింజలనుండి పేలాలు ‘పాప్ కార్న్’, ‘కార్న్ […]
తెల్ల మద్ది (లాటిన్ Terminalia arjuna) భారతదేశంలో పెరిగే కలప చెట్టు. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది.దీనిని అర్జున పత్రి అని కూడా అంటారు. దీనిని ‘మద్ది’ అని కూడా అంటారు. ఇది తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. దీని బెరడు అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుందని పరిశోధనలు నిరూపించాయి.ఆధునిక పరిశోధనలలో కూడా ఇది :కార్డియాక్ టానిక్” గా […]
కాల్షియం జీవులన్నింటికి ముఖ్యమైనది. జీవుల శరీరంలో అన్నింటికన్నా ఎక్కువగా ఉండే లోహము. ఇది ముఖ్యంగా ఎముకలలో ఉంటుంది. జీవుల దేహవ్యవస్థలో కాల్షియం ప్రముఖపాత్ర కలిగివున్నది. ముఖ్యంగా కణనిర్మాణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది. కాల్షియం యొక్క అయానులు, జీవ కణజాలంలో సైటో ప్లాజంలో లోపలికి, బయటకు ప్రయాణిస్తూ, కణాల జీవ నిర్వహణలో భాగం వహిస్తాయి. పళ్ళు/దంతాలు, ఎముకలు, కొన్ని జీవుల (నత్త, అలిచిప్పజాతి జీవుల) పై పెంకుల నిర్మాణంలో కాల్షియం ఉనికి ప్రముఖమైనది.జీవజాలాలన్నింటిలో ఎక్కువ ప్రమాణంలో […]