భార్య ఉండేది చెన్నై లో, భర్త హైదరాబాద్ లో … కానీ భర్త హత్యకు గురయ్యాక పోలీసుల అనుమానం మొత్తం భార్య మీదే … మరి వాళ్ళ అనుమానం నిజమేనా ? లేక ఇంకా ఎవరైనా ఈ హత్య చేసి ఉంటారా ?? ఈ పాడ్కాస్ట్ వినండి !! -చొక్కర తాతారావు This podcast is brought to you by “Dwani Podcasts”
అతనొక సాధారణ రిటైర్డ్ స్కూల్ మాస్టర్ .. కానీ, దారుణ హత్యకు గురయ్యారు …! అంతగా ఆస్తులు , కుటుంబ తగాదాలు కుడా లేని వ్యక్తిని ఇలా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ?? అసలు ఈ కథేంటి … ?? -పంతంగి శ్రీనివాసరావు This podcast is brought to you by “Dwani Podcasts”