తెలంగాణాలో ఎన్నో ప్రాచీన కళలు ఉన్నాయి. మన ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన వివిధ కలల్లో “మల్ల యుద్ధం” కూడా ఒకటి. ఇది ఒక ప్రాచినమైన ఒక ఆట. పురాణాల్లో కూడా మల్ల యుద్ధాల గురుంచి ఎన్నో విషయాలు విశేషాలు కనిపిస్తాయి. అలాంటి మల్ల యుద్ధం గురుంచి తెల్సుకుందాం ఈరోజు “The Untold telangana లో “ This podcast is brought to you by “Dwani Podcasts” […]
తెలుగు సాహిత్యానికి పురాతన చరిత్రకి ఒక ఆనవాలుగా నిలిచిన బొమ్మల గుట్ట గురుంచి తెల్సుకుందాం ఈ ఎపిసోడ్ లో. తెలుగు బాషకు ప్ర్రచిన హోదా రావడానికి దోహదం చేసింది. తెలంగాణకు చెందిన కరీంనగర్ జిల్లలో ఈ బొమ్మల గుట్ట ఉంది, ఈ గుట్ట ప్రత్యేకత దాని విశిష్టత తెల్సుకుందాం “The Untold telangana లో “ This podcast is brought to you by “Dwani Podcasts” Do […]
ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయం. ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఆలయానికి దక్కని గుర్తింపు రామప్ప ఆలయానికి దక్కింది. UNESCO ద్వారా గుర్తింపు పొందిన మొదటి కట్టడం రామప్ప ఆలయం. ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్న రామప్ప ఆలయ విశిష్టతను మనముందుకు తీసుకొచ్చింది ధ్వని పోడ్కాస్ట్. Do follow us on social media Website: facebook: […]
మోటుపల్లి వర్తక అభయశాసనం ప్రత్యేకతలను పరిశీలిస్తే ఎన్నో చారిత్రాత్మక విషయాలు తెలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకి చెందిన వేటపాలెం మండలంలో మోటుపల్లి అనే ఊరు ఉంది. ఆ మోటుపల్లె దక్షిణ భారతదేశంలో ప్రసిద్ద ఓడరేవుగ పేరు పొందింది. కాకతీయ సామ్రాజ్యంలో మోటుపల్లి మరియు మచిలీపట్టణం ఓడరేవుల ద్వారా సముద్ర వ్యాపారం ఎక్కువగా జరిగేది… ఎంతో చరిత్రని కలిగి ఉన్న మోటుపల్లి గురుంచి తెలుసుకుందాం. This podcast is brought […]
తెలంగాణ రాష్ట్రంలో శత్రువుల నుండి గ్రామాలను రక్షించిన కొంతమంది వీరులను స్మరించుకుంటూ ఆ గ్రామస్థులు బండరాళ్ల పైన ఆ వీరుల జ్ఞాపకార్థం వీరగల్లులు వేయించారు. కొన్ని గ్రామాల్లో గ్రామస్థులు వాటిని గ్రామ దైవాలుగా భావిస్తుంటారు. ఇంతకీ ఆ వీరగల్లులు ఎక్కడ ఉన్నాయి… తెల్సుకుందాం…. ది అన్ టోల్డ్ తెలంగాణా లో తెలుసుకుందాం. This podcast is brought to you by “Dwani Podcasts” Do follow us on […]
క్రీస్తు శకం ఆరు లేదా ఎదవ శతాబ్దంలో తార అనే విగ్రహాన్ని రూపొందించారని భావిస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో లభించిన శిల్పాల్లో అత్యంత అరుదైన శిల్పం తారది. ఈ విగ్రహాన్ని తారాదేవి అని భావిస్తుంటారు. ఈ తార శిల్పానికి ఉన్న ప్రత్యేకత గురుంచి తెల్సుకుందాం. ది అన్ టోల్డ్ తెలంగాణా లో తెలుసుకుందాం. This podcast is brought to you by “Dwani Podcasts” Do follow us […]
సతీశిలలు అంటే మన భారతీయ సంస్కృతి వాళ్ళ మనకి పరిచయమైన కొన్ని జ్ఞాపకాలు. ఎన్నో స్మారక చిహ్నాలను మనం చూస్తూ ఉంటాం అలాంటి కోవకి చెందినవే సతీశిలలు కూడా, చనిపోయిన భర్త తో పాటు భార్య ఆత్మహుతి చేస్కునే దురాచారానికి చిహ్నంగా ఈ సతీశిలల్నిఏర్పాటు చేసేవాళ్ళు. అలాంటి సతీశిలలు మన తెలంగాణలో మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి. ఇంతకీ అవి ఎక్కడ ఉన్నాయో ఎన్ని ఉన్నాయో కొన్ని పరిశోధనల్లో కనుగొన్న […]