బ్రో... ఊరికే చిన్న చిన్న వాటి గురించి బాగా ఎక్కువ అలోచించి నీ దిమాక్ ఖరాబ్ చేస్కోకు..! కొంచం టైం తీస్కొని అలోచించి చూడు , అరె దీనికా నేను ఇంత సఫర్ అయింది అనుకుంటావ్ ...!! ఇలాంటి టైం లో మీ బ్రెయిన్ కొంచం రిఫ్రెష్ కావడానికి మేం చేసే ఈ చిన్న ప్రయత్నం " చిల్ బ్రో "