play_arrow

The Untold Telangana

The Untold Telangana | Episode 03 | Prathapagiri Fort

Dwani January 29, 2021


Background
share close

ఈ కోటని కాకతీయులు తమ రాజ్య సంరక్షణ కోసం గోదావరి నది తీరం ఒడ్డున నిర్మించారు ఈ కోట చుట్టూ 12 అడుగుల ఎత్తులో ప్రహరీ గోడను ఎత్తైన బండరాళ్లతో నిర్మించారు. ఈ కోటను ప్రతాగిరి గుట్టపై నాలుగు ప్రాకారాలతో, కోటపై సైనికులు నడవడానికి డగ్గు సున్నం, కంకర్లతో నిర్మించిన దారులున్నాయి. ఈ కోటలో సొరంగ్గ మార్గాలు కూడా ఉన్నాయి. ఈ కోటలో ఉన్న గోడలపై తెలుగు భాషలో చెక్కిన తొమ్మిది వరుసల్లో శాసనాలు చెక్కి ఉన్నాయి…ప్రతాపగిరి కోట కి సంబంధించిన మరింత విశేషాలను ఈ పోడ్కాస్ట్ లో విందాం !!

This podcast is brought to you by “Dwani Podcasts”

Do follow us on social media

Website: https://dwanipodcasts.com/

facebook: https://www.facebook.com/dwani.in

Instagram: http://instagram.com/dwani.in

youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw

Download now: The Untold Telangana | Episode 03 | Prathapagiri Fort

file_download Download

Rate it
Previous episode

Post comments

This post currently has no comments.

Leave a reply

Your email address will not be published. Required fields are marked *


error: SORRY! You are not allowed to do this !!