
The Untold Telangana | Episode 07 | తెలంగాణాలో వీరగల్లులు | Dwani Podcast
తెలంగాణ రాష్ట్రంలో శత్రువుల నుండి గ్రామాలను రక్షించిన కొంతమంది వీరులను స్మరించుకుంటూ ఆ గ్రామస్థులు బండరాళ్ల పైన ఆ వీరుల జ్ఞాపకార్థం వీరగల్లులు వేయించారు. కొన్ని గ్రామాల్లో గ్రామస్థులు వాటిని గ్రామ దైవాలుగా భావిస్తుంటారు. ఇంతకీ ఆ వీరగల్లులు ఎక్కడ ఉన్నాయి… […]
Post comments
This post currently has no comments.