
పిప్పలి అంటే ఏంటి ? దానిని ఎలా వాడుతారు. పిప్పలి వాళ్ళ మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి?
పిప్పలి గురించి ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు. ఆయుర్వేదంలో దాని ఔషధ, ఆహార గుణాలను వివరించారు. ఇది సా.పూ. ఆరవ లేదా ఐదవ శతాబ్దంలో గ్రీస్‌కు చేరుకుంది. అయితే హిప్పోక్రేట్స్ దీనిని మసాలాగా కాకుండా ఔషధంగా భావించాడు. కొలంబియన్ మార్పిడికి ముందు, గ్రీకులు, రోమన్లకు పిప్పలి ఒక ముఖ్యమైన, ప్రసిద్ధమైన మసాలా దినుసుగా ఉండేది.