
ఏ కాలంలోనైనా ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. శీతాకాలంలో కూడా పలు రకాల వ్యాధులు ప్రజలను భయపెడుతుంటాయి. శీతాకాలంలో గుండె జబ్బులు విజృంభిస్తాయి. హృదయ సంబంధ వ్యాధులు ఉన్న వారు ఈ కాలంలో జాగ్రత్తలు పాటించాల్సిందే. మన దేశంలో కూడా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు ఘనంగా తగ్గుతాయి. ఒక సమయంలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతుంటాయి.దీంతో ఈ కాలంలో మనం అప్రమత్తంగా ఉంటే రోగాల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. […]