
లవంగాల్లోని యుజెనాల్ అనే రసాయనానికి అద్భుత ఔషధ, పోషక విలువలు ఉన్నాయి. యుజెనాల్ కఫానికి విరుగుడుగా పనిచేస్తుంది.పంటినొప్పితో బాధపడేవాళ్లు ఓ లవంగవెుగ్గను బుగ్గన పెట్టుకుంటే వెంటనే తగ్గుతుంది. నోటి దుర్వాసననీ పోగొట్టి శ్వాసని తాజాగా ఉంచుతుంది.లవంగాలను నీళ్లలో మరిగించి తాగడంవల్ల అజీర్తి, తలతిరగడం, వాంతులు, అలసట వంటివి తగ్గుతాయి. అంతేకాదు, ఫ్లూ, జలుబు, సైనసైటిస్, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్ వంటివి కూడా తగ్గుముఖం పడతాయి.లవంగనూనెలో దూదిని ముంచి దంతాలు, చిగుళ్లులో […]
మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మొక్కజొన్న తెలియని వారు ఉండరంటే అతిశయోక్తే. ఎందుకంటే మొక్కజొన్న ఏ దేశములోనైనా అంత ఫేమస్ మరి. మొక్కజొన్న ఒక ముఖ్యమైన ఆహారధాన్యము. ఇది చాలా విరివిగా, అతి చౌకగా లభించే ఆహారం. మొక్కజొన్న గింజలు ఒక మంచి బలమైన ఆహార పదార్ధము. దీని గింజలను పచ్చిగా గాని, కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. మొక్కజొన్న గింజలనుండి పేలాలు ‘పాప్ కార్న్’, ‘కార్న్ […]
అష్టాదశ శక్తి పీఠం అయిన మాహుర్యే ఏక వీరిక దేవి ఆలయం యొక్క రహస్యం అఖండ భారతదేశం వేదభూమి. ఎన్నో పుణ్యక్షేత్రాలు, మరెన్నో దేవాలయాలు, ప్రసిధ్ద తీర్థాలు ఉన్న పుణ్యభూమి. దేశమంతా దేవతలు నడయాడిన , ఎన్నో పురాణ ఘట్టాలు జరిగిన ప్రకృతి రమణీయమైన పవిత్ర ప్రదేశాలే. అలాంటి పవిత్ర ప్రదేశాల పరిచయం , స్థలపురాణం, యాత్రవిశేషాలు మన ఈ dwani- క్షేత్రదర్శనం సిరీస్ లో తెలుసుకుందాం.