• Home
  • keyboard_arrow_right Abhaya Ayurveda
  • keyboard_arrow_rightPodcasts
  • keyboard_arrow_right
  • keyboard_arrow_right మనం ఎక్కువగా వాడుతున్న మొక్కజొన్న ఉపయోగాలు తెలుసుకుందాం
play_arrow

Abhaya Ayurveda

మనం ఎక్కువగా వాడుతున్న మొక్కజొన్న ఉపయోగాలు తెలుసుకుందాం

Dwani October 18, 2022


Background
share close

మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మొక్కజొన్న తెలియని వారు ఉండరంటే అతిశయోక్తే. ఎందుకంటే మొక్కజొన్న ఏ దేశములోనైనా అంత ఫేమస్ మరి. మొక్కజొన్న ఒక ముఖ్యమైన ఆహారధాన్యము. ఇది చాలా విరివిగా, అతి చౌకగా లభించే ఆహారం. మొక్కజొన్న గింజలు ఒక మంచి బలమైన ఆహార పదార్ధము. దీని గింజలను పచ్చిగా గాని, కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. మొక్కజొన్న గింజలనుండి పేలాలు ‘పాప్ కార్న్’, ‘కార్న్ ఫ్లేక్స్’ తయారుచేస్తారు. లేత ‘బేబీకార్న్’ జొన్న కంకులు కూరగా వండుకుంటారు. మొక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. మొక్కజొన్న గింజలనుండి నూనె తీస్తారు. ఇన్ని రకాలుగా మొక్కజొన్నను ప్రతి నిత్యం ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటున్నారు.

Rate it
Post comments (0)

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

error: SORRY! You are not allowed to do this !!