• Home
  • keyboard_arrow_right Special days
  • keyboard_arrow_rightPodcasts
  • keyboard_arrow_right ద్రాక్షపళ్ళు ఇలా తింటే గుండె జబ్బులు మన ధరి చేరటం కష్టం
play_arrow

Special days

ద్రాక్షపళ్ళు ఇలా తింటే గుండె జబ్బులు మన ధరి చేరటం కష్టం

Dwani July 27, 2022


share close

వీటిలో ఉండే పోషక పదార్థాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మూత్రపిండాల పనితనం పెరుగుతుంది. కిడ్నీలలో రాళ్లు ఏర్పడవు. అజీర్తి, మల బద్ధకం తగ్గుతుంది. నోరు, గొంతు ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. వీటిలోని అనేక విటమిన్లు, ఖనిజాలు మీ ఆరోగ్యానికి పూర్తి రక్షణ కలిగిస్తాయి. ఏనుగు బతికినా చచ్చినా విలువే అన్నట్లు ఇవి ఎండిన తర్వాత కిస్మిస్‌గా కూడా పోషక విలువలను కోల్పోవు. కేవలం నీటిని తప్ప. వీటిలోని పాలిఫినాల్‌లు కొలెస్టాల్‌ని అదుపు చేయడంలో, క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో సహకరిస్తాయి. వీటిలోని సోడియం, కొవ్వు పదార్ధాలు చాలా తక్కువ. విటమిన్‌ సి, కే చాలా ఎక్కువ.

Rate it
Previous episode
Chinni Manasu
play_arrow
share playlist_add
close

Chinni Manasu

లంచ్ బాక్స్ ని పిల్లలు ఇష్టంతో తినాలి అంటే పేరెంట్స్ చేయాల్సింది ఏంటి ?

Dwani July 8, 2022

Dwani Podcasts presenting a unique show “Chinni Manasu” which is all about children psychology, parenting a children, values of parenting, how to behave with children or infront of children etc… […]

Read more trending_flat

Post comments (0)

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

error: SORRY! You are not allowed to do this !!