play_arrow

Dwani Devotional Telugu

Adhyatmika Dwani | Kartheeka Masam Special Episodes | Promo

Dwani November 9, 2021


Background
share close

కార్తీక మాసము తెలుగు సంవత్సరములో ఎనిమిదవ నెల. పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రము (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఈ నెల కార్తీకము.హిందువులకు ఈ నెల శివుడు మరియు విశువులిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఈ కార్తీకమాసము స్నానములకు, వివిధ వ్రతములకు శుభప్రథమైనది.మరి కార్తిక మాసము ఎందుకు ఇంత పవిత్రమైన మాసము , మరియు కార్తీక మాసం లో ఎందుకు పూజలకు, వ్రతాలకు ఇంత ప్రాధాన్యం అనే ఎన్నో విషయాలు కార్తీక మాసం స్పెషల్ ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుందాం !

Download now: Adhyatmika Dwani | Kartheeka Masam Special Episodes | Promo

file_download Download

Rate it
Previous episode

Post comments

This post currently has no comments.

Leave a reply

Your email address will not be published. Required fields are marked *


error: SORRY! You are not allowed to do this !!