• Home
  • keyboard_arrow_right Chill bro
  • keyboard_arrow_rightPodcasts
  • keyboard_arrow_right
  • keyboard_arrow_right S.Janakama Birthday | Celebrity birthday
play_arrow

Chill bro

S.Janakama Birthday | Celebrity birthday

Dwani April 23, 2021


Background
share close

ఎస్.జానకి గా అందరికి పరిచయమైన శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి భారతీయ నేపథ్య గాయని. జానకి గారు తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా  తెలుగ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పాడారు. వివిధ భాషలలో పాడిన జానకి గారు తనే స్వయంగా మలయాళం, కన్నడ భాషలలో ఎక్కువగా పాడాను అని ప్రకటించారు. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు.

Download now: S.Janakama Birthday | Celebrity birthday

file_download Download

Rate it
Previous episode
Chill bro
play_arrow
share playlist_add
close

Chill bro

World Heritage Day | Greetings for the day

Dwani April 17, 2021

సంస్కృతి సాంప్రదాయాలకు ఒక మారుపేరు లాంటిది భారతదేశం. అంతేకాదు ప్రపంచంలో అత్యంత అందమైన, ప్రాచీన కట్టడాలు మన భారతదేశంలోనే చాలా ఉన్నాయి, అందుకే ప్రపంచ దేశాల దృష్టిని భారతదేశం ఎప్పుడూ తన వైపు తిప్పుకుంటూనే ఉంటుంది. అందుకే యునెస్కో వారు భారతదేశంలో […]

Read more trending_flat

Post comments

This post currently has no comments.

Leave a reply

Your email address will not be published. Required fields are marked *


error: SORRY! You are not allowed to do this !!