play_arrow

The Untold Telangana

The Untold Telangana | Episode 08 | మోటుపల్లి ఓడరేవు | Dwani Podcast

Dwani July 13, 2021


Background
share close

మోటుపల్లి వర్తక అభయశాసనం ప్రత్యేకతలను పరిశీలిస్తే ఎన్నో చారిత్రాత్మక విషయాలు తెలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకి చెందిన వేటపాలెం మండలంలో మోటుపల్లి అనే ఊరు ఉంది. ఆ మోటుపల్లె దక్షిణ భారతదేశంలో ప్రసిద్ద ఓడరేవుగ పేరు పొందింది. కాకతీయ సామ్రాజ్యంలో మోటుపల్లి మరియు మచిలీపట్టణం ఓడరేవుల ద్వారా సముద్ర వ్యాపారం ఎక్కువగా జరిగేది… ఎంతో చరిత్రని కలిగి ఉన్న మోటుపల్లి గురుంచి తెలుసుకుందాం.

This podcast is brought to you by “Dwani Podcasts”

Do follow us on social media

Website: https://dwanipodcasts.com/

facebook: https://www.facebook.com/dwani.in

Instagram: http://instagram.com/dwani.in

youtube: https://www.youtube.com/channel/UCSqsQLSsZmYCWYuPOkaj1hw

Download now: The Untold Telangana | Episode 08 | మోటుపల్లి ఓడరేవు | Dwani Podcast

file_download Download

Rate it
Previous episode
The Untold Telangana
play_arrow
share playlist_add
close

The Untold Telangana

The Untold Telangana | Episode 07 | తెలంగాణాలో వీరగల్లులు | Dwani Podcast

Dwani July 6, 2021

తెలంగాణ రాష్ట్రంలో శత్రువుల నుండి గ్రామాలను రక్షించిన కొంతమంది వీరులను స్మరించుకుంటూ ఆ గ్రామస్థులు బండరాళ్ల పైన ఆ వీరుల జ్ఞాపకార్థం వీరగల్లులు వేయించారు. కొన్ని గ్రామాల్లో గ్రామస్థులు వాటిని గ్రామ దైవాలుగా భావిస్తుంటారు. ఇంతకీ ఆ వీరగల్లులు ఎక్కడ ఉన్నాయి… […]

Read more trending_flat

Post comments

This post currently has no comments.

Leave a reply

Your email address will not be published. Required fields are marked *


error: SORRY! You are not allowed to do this !!