• Home
  • keyboard_arrow_right Chill bro
  • keyboard_arrow_rightPodcasts
  • keyboard_arrow_right
  • keyboard_arrow_right Samantha Birthday | Celebrity birthday
play_arrow

Chill bro

Samantha Birthday | Celebrity birthday

Dwani April 27, 2021


Background
share close

ఏం మాయ చేసావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే అందరి మన్ననలు పొందింది సమంత. ఒక నటిగానే కాకుండా ఒక హోస్ట్ గ కూడా అందరిని ఇంప్రెస్స్ చేసింది ఆవిడా. ఆపై తను నటించిన బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది. ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత ప్రసిద్ధి గాంచింది.

Download now: Samantha Birthday | Celebrity birthday

file_download Download

Rate it
Previous episode
Chill bro
play_arrow
share playlist_add
close

Chill bro

S.Janakama Birthday | Celebrity birthday

Dwani April 23, 2021

ఎస్.జానకి గా అందరికి పరిచయమైన శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి భారతీయ నేపథ్య గాయని. జానకి గారు తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా  తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పాడారు. వివిధ భాషలలో పాడిన జానకి గారు తనే స్వయంగా మలయాళం, కన్నడ భాషలలో […]

Read more trending_flat

Post comments

This post currently has no comments.

Leave a reply

Your email address will not be published. Required fields are marked *


error: SORRY! You are not allowed to do this !!